Wednesday, 4 November 2026

డ్రెవర్‌ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

హైదరాబాద్‌ : స్కూల్‌ డ్రెవర్‌ నిర్లక్షంతో మూడేళ్ల చిన్నారి గురువారం మృతి చెందింది. కెపిహెచ్‌బి కాలనీ 9వ ఫేజ్‌ నివాసి నాయక్‌రావు పెద్దకుమార్తె ఏడేళ్ల ఉర్మిళ శ్రీసాయి స్కూల్‌లో చదువుతోంది. ఈ రోజు ఉదయం అక్కను బస్సు ఎక్కించడానకి చెల్లెలు గాయత్రి కూడా వచ్చింది. బస్సు పక్కన నిల్చున్న గాయత్రిని చూడకుండా డ్రైవర్‌ నడపడంతో ముందు చక్రాల కిందపడి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. గాయత్రి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *