ఢిల్లీతో పాటు నగరంలో పెరుగుతున్న డెంగీ కేసులు.
హైదరాబాద్ : దేశ రాజధానితో సహా తెలుగు రాష్ట్రాల్లో డెంగీ విజృంభిస్తోంది. ఢిల్లీలో ఈ ఏడాది 57 డెంగీ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో రెండు, ఫీవర్ ఆసుపత్రిలో 13 డెంగీ కేసులు నమోదయ్యాయి.