Wednesday, 4 November 2026

ఢిల్లీలో అఖిలేష్ యాదవ్ తో సమావేశమైన సీఎం కేసీఆర్

శుక్రవారం ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌ల మధ్య దాదాపు గంటపాటు కొనసాగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా, జాతీయ రాజకీయాలు, ముఖ్యమైన జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.