Wednesday, 4 November 2026

ఢిల్లీ బయలు దేరిన గవర్నర్ నరసింహన్…

హైదరాబాద్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఓటుకు నోటుకు వ్యవహారం మరింత ముదిరి ఇరు రాష్ట్రాల మధ్య పెను వివాదానికి దారి తీస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం హోంమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతితో భేటీ అవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *