హైదరాబాద్ : తప్పని పరిస్థితుల్లోనే అసెంబ్లీ నుంచి తెరాస, భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ చీఫ్ వివ్ గండ్ర వెంకటరమణారెడ్డి వెల్లడించారు. బీఏసీకి హాజరుకాకుండా సభాపతిపై తెదేపా నేతలు అపనిందలు వేయడం సబబుకాదని ఆయన అన్నారు.