తల్లి కుమారుడి అదృశ్యం
దోమ సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
దోమ మండల పరిధిలో 22 సెప్టెంబర్ 2022 వ రోజున మధ్యాహ్నం 11:30 గంటలకు అదృశ్యమైనట్లు సమాచారం వివరాల్లోకి వెళితే దోమ మండల పరిధిలోని బుద్లపూర్ గ్రామానికి చెందిన వడిత్య శ్రీనివాస్ తన బార్య అంబిక తొ 21 సెప్టెంబర్ 7:30 సమయాన భోజన విషయంలో గొడవ జరిగగ కొపంగ ఉన్న అంబిక మరునాడు అనగ సెప్టెంబర్ 22 నాడు ఉదయం ఏడు గంటలకు శ్రీను పనికి వెళ్ళిన సమయంలో దాదాపుగా 11:30 సమయాన ఇంట్లో ఉన్నా మూడు నెలల బాబును తీసుకొని అదృశ్యమైనట్లు భర్త తెలిపిన వివరాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని దోమ ఎస్సై విశ్వజన్ తెలిపారు