అల్లాదుర్గం సెప్టెంబర్ 26 జనంసాక్షి
టియు డబ్ల్యూజే ఐ జె యు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు
జర్నలిస్టుల హక్కుల సాధనకై గురువారం అల్లాదుర్గం మండల జర్నలిస్టులు మెదక్ జిల్లా టి యు డబ్ల్యూ జె ఉపాధ్యక్షులు కనకంటి భూమయ్య ఆధ్వర్యంలో జర్నలిస్టులు మండల తాహశీల్ధార్ గారికి వినతి పత్రం అందజేశారు
ఈ సందర్బంగా జర్నలిస్ట్ నేత భూమయ్య మాట్లాడుతూ నాటినుండి నేటివరకు ప్రత్యేక రాష్ట్ర సాధన విషయంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టుల హక్కులకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిన నేటి వరకు ఆ హామీలు అమలు కాకపోవడం ఎంతో దురదృష్టక మనీ ఐదు సంవత్సరాలు గడిచిన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని కట్టించగా పోగా ఇతరసమస్యలు పరిష్కరిస్తామని ఇప్పటివరకూ పరిష్కరించ లేదని 239 జీ ఓ ను రద్దు చేసి జర్నలిస్టు లందరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని అందరికి హెల్త్ కార్డులు జారీ చేసి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటిని అంగీకరించే విదంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో టీ యు డబ్ల్యూజే మెదక్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు పళ్ళెగడ్డ రాజు సీనియర్ పాత్రికేయులు రమేష్ కృష్ణ రఘుపతి సాయిలు హార్షద్ శివ కుమార్ రిపోర్టర్లు పాల్గొన్నారు