తాండూరు కు చెందిన బిఅర్ ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిక

తాండూరు కు చెందిన బిఅర్ ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిక

తాండూరు సెప్టెంబర్ 23(జనంసాక్షి)దేశ రాజధాని ఢిల్లీలో లో కొద్ది నిమిషాల క్రితం తాండూరు కు చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ సంపత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మనికం టాగూర్ సమక్షంలో రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి. మరో నేత పొంగు లేటిశ్రినివస్ రెడ్డి అధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీలో చేరారు.