హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా తాండూర్ లో మంత్రి మహేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.




