Friday, 6 November 2026

తారా చౌదరి కేసు హెచ్‌ఆర్‌సీ వద్దకు

హైదరాబాద్‌ : తనకు న్యాయం చేయాలని సెక్స్‌రాకెట్‌ నిర్వాహకురాలుగా అభియోగాలు ఎదుర్కొని అరెస్ట్‌ అయి ఇటివలె బెయిల్‌ పై విడుదల అయిన తారాచౌదరి ఈ రోజు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తన దగ్గర ఉన్న ప్రముఖుల కాల్‌లిస్టు, డీవీడీలను ఎస్‌హెచ్‌ఆర్‌సీకి అందజేసింది. వీటి ఆధారంగా విచారణ జరిపి చర్యలు తిసుకొవాలని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. తనను కొంత మంది బలి పశువును చేశారని ఆమె ఆరొపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *