హైదరాబాద్ : నీలం తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని. గవర్నర్ ఈ ఎన్ ఎల్ నరసింహన్ చెప్పారు. రైతులు అదైర్యపడవద్దని. దెబ్బతిన్న పంట వివరాలు సేకరించి అందరికీ పరిహరం అందేలా చేస్తామని అయన చెప్పారు. రాజ్ భవన్‌లో నేడు 67 వ జన్మదినం జరుపుకున్న తెలిపారు. ప్రజలందరి దీవెనలు తనకు అవసరమన్న గవర్నర్ రాష్ట్రం సుఖసంతోషాలతో ఉండాలని అకాంక్షించారు




