తూప్రాన్ ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తా

*రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 11 : తూప్రాన్ ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఆలిండియా వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ పేర్కొన్నారు తూప్రాన్ ఆర్యవైశ్య సంఘ భవనములో ప్రతిష్టించిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆయన పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మరియు తోట డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు వ్యాపార రంగంలో ఆర్యవైశ్యులు ఇంకా ఎదగాలని దేశ విదేశాలలో వ్యాపార సంస్థలు నిర్వహించాలని తాను కోరుతున్నట్లు తెలిపారు ప్రజలకు ఆర్యవైశ్యుల మీద ఉన్నంత నమ్మకం ఇతరులపై లేదని కిరాణా ఇతర వ్యాపారాలలో వ్యాపారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు సిద్దిపేట గజ్వేల్ మరికొన్ని ప్రాంతాలలో వైశ్య భవనాలను కు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిద్ర లేపించడానికి కృషి చేశానని తూప్రాన్ ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణానికి గతంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోటి రూపాయలు వాగ్దానం చేశారని ఇప్పటివరకు కొన్ని డబ్బులు వచ్చాయని మిగతా డబ్బులు రావడానికి తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు టూరిజం శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రముఖ దేవాలయాలకు టూరిజం ప్రాంతాలకు తురిజం శాఖ ఆధ్వర్యంలో బస్సులను నిర్వహిస్తున్నామని ఎవరికైనా ఒక బస్సు మంది అయితే ఆ గ్రామానికి టూరిజం శాఖ బస్సును పంపించి ఏర్పాటు చేస్తానని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని ఆయన సూచించారు తమ గ్రామానికి టూరిజం వేస్తానని ఆయన తెలిపారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి తూప్రాన్ మున్సిపల్ 16 వార్డు కౌన్సిలర్ కోడి ప్యాక నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన తంబోలా లో గెలిచిన వారికి ఉప్పల శ్రీనివాస్ బహుమతులను అందజేశారు తోట ఈవెంట్స్ ఆధ్వర్యంలో మహిళలకు యువకులకు చిన్నారులకు ప్రత్యేక పోటీలు నిర్వహించగా గెలిచిన వారికి కోడి ప్యాక నారాయణ గుప్తా ఉప్పల శ్రీనివాస్ ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు పల్లెర్ల బాలేష్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుక్క అశోక్ తూప్రాన్ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు కోవూరు శ్రీనివాసు ప్రధాన కార్యదర్శి పల్లెర్ల బాలేష్ కోశాధికారి మాలే కుమార్ ఆర్యవైశ్య సంఘ యూత్ అధ్యక్షులు దేవత శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నేతి సాగర్ లు బహుమతులను అందజేశారు సాయి రత్న క్యాటర్స్ యజమాని గంప చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వచ్చిన వైశ్యులకు ఆతిథ్యాన్ని అన్న ప్రసాదాన్ని అందజేశారు అనంతరం మహిళలకు పసుపు కుంకుమలను అందజేశారు గత పది రోజులుగా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గబ్బుల సంతోషా సభ్యులు సంధ్య కోడి ప్యాక నీలిమ 16వ వార్డు కౌన్సిలర్ పల్లెర్ల జ్యోతి రవీందర్ ఉప్పల అరుణ నీల లక్ష్మి గోపారపు చిన్న అన్నపూర్ణ చేపూరి స్వప్న ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలకు చిన్నారులకు ప్రత్యేక క్రీడలు నిర్వహించారు