తెంగాణలో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(జనంసాక్షి):తెంగాణలో కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్టు మంత్రి ఈట రాజేందర్‌ వ్లెడిరచారు. వీటిలో 90శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చాయన్నారు. ఈ రోజు ఎవరూ చనిపోలేదన్నారు. గురువారం సాయంత్రం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా నుంచి కోుకున్న 68మందిని డిశ్చార్జి చేస్తున్నాం. 14 రోజు గడిచిన తర్వాత నిన్న తొలి టెస్ట్‌లో నెగిటివ్‌ వచ్చింది. ఈ రోజు పరీక్షల్లో కూడా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని ఈ రోజు డిశ్చార్జి చేసేందుకు ఈ రోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదు. ముగ్గురు వెంటిలేటర్‌పై ఉన్నారు’’ అని వివరించారు.

తాజావార్తలు