19న తెంగాణ మంత్రి వర్గ సమావేశం

` 20 తర్వాత లాడ్‌డౌన్‌ సడలింపుపై చర్చంచే అవకాశం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(జనంసాక్షి):తెంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనె 19న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నివారణ చర్యు, లాక్‌డౌన్‌ అము, తదితర అంశాపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నెలాఖరు వరకు ఉండగా.. కేంద్రం దేశ్యవాప్తంగా వచ్చేనె మూడో తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈనె 20 నుంచి కొన్ని మినహాయింపును కూడా కేంద్రం ప్రభుత్వం ఇచ్చింది. ఈనేపథ్యంలో.. లాక్‌డౌన్‌ను మే 3వరకు యథావిధిగా కొనసాగించాలా? వద్దా?. కేంద్రం మార్గదర్శకాకు అనుగుణంగా ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని సడలింపు ఇవ్వడమా? అనే అంశాపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వమిచ్చిన మార్గదర్శకా ప్రకారం రాష్ట్రంలో ఈ నె 20 వరకు యథావిధిగా లాక్‌డౌన్‌ అమవుతుందని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పు చేర్పు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న జరిగిన ఉన్నతస్థాయి సవిూక్షలో వ్లెడిరచారు. ఈనేపథ్యంలో ఈనె 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు తెంగాణలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో బుధవారం కొత్తగా ఆరు కరోనా కేసు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసు సంఖ్య 650కి చేరింది. బాధితుల్లో ఇప్పటి వరకూ మొత్తం 118 మంది కోుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. ఇవాళ మరో 128 మంది డిశ్ఛార్జి కానున్నట్లు అధికాయి తెలిపారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 514 మంది వైరస్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 259 కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

తాజావార్తలు