Friday, 20 November 2026

తెదేపా ఎమ్మెల్యే అరెస్టు

కరీంనగర్‌: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ విద్యుత్‌శాఖ ఎన్‌ఈ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారనే కేసులో పెద్దపల్లి ఎమ్మెల్యే, తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావును ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనని మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *