Wednesday, 4 November 2026

తెరాస నేతల అరెస్ట్‌

బెల్లంపల్లి పట్టణం: ఈ నెల 14న చలో అసెంబ్లీ సందర్భంగా బెల్లంపల్లిలో ముగ్గురు తెరాస నేతలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్‌ వెళ్లటానికి సిద్ధమవుతుండగా అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుయిన వారిలో తెరాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌ ప్రవీణ్‌, జిల్లా కార్యదర్శి రమేష్‌, తెరాసవి జిల్లా అధికార ప్రతినిధి శ్రావణ్‌ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *