హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైంని మంత్రి డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె నిజాం కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన సభలో మాట్లాడారు. ఎన్నికలలోపై తెలంగాణ రావాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నెరవేర్చాలని ఆమె అన్నారు.




