Friday, 6 November 2026

తెలంగాణలో ఈనెల 25 నుంచి పదోతరగతి పరీక్షలు

obvg039uహైదరాబాద్‌, మార్చి 19 : తెలంగాణలో ఈనెల 25 నుంచి ఏప్రిల్‌ 11వ తేదీ వరకు పదో పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చిరంజీవులు తెలిపారు. తెలంగాణలో మొత్తం 5.65 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *