‘తెలంగాణలో జగ్గారెడ్డికి రాజకీయ సమాధే’ : ఆర్. సత్యనారాయణ
హైదరాబాద్: తెలంగాణలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఇక రాజకీయ సమాధేనని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. సత్యనారాయణ అన్నారు. జగ్గారెడ్డి ఒక ఊసరవెల్లి, సీమాంధ్రుల ఏజెంట్ అని అభివర్శించారు. జగ్గారెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సమైక్యవాదం నినాదంతో ఎన్నికల్లో గెలవాలని సత్యనారాయణ సవాలు విసిరారు.



