Tuesday, 3 November 2026

తెలంగాణలో మ్యాగీపై తాత్కాలిక నిషేధం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మ్యాగీపై రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎం నివేదిక వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *