Tuesday, 3 November 2026

కొత్త నాయకత్వంతో పార్టీని బలోపేతం చేస్తాం: రఘువీరా

విశాఖ: క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే బొత్స పై వేటు వేసినట్లు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. బొత్స లాంటి సీనియర్ నాయకులు ఎంత మంది పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదని.. కొత్త నాయకత్వంతో పార్టీని బలోపేతం చేస్తాం రఘువీరా ధీమా వ్యక్తం చేశారు. మరో వైపు రఘువీరా శ్రీకాకుళం పర్యటను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహర భాస్కర్ రావు బహిష్కరించనట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *