తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ

   తూప్రాన్  జనం సాక్షి సెప్టెంబర్ 23 :: తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ కానుక బతుకమ్మ చీరల పంపిణీ అని రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరాబాద్ సర్పంచ్ మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు మనోహరాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరాబాద్ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరల పంపిణీ” మీ చేశారు ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి పథకాలు అందేలా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో , గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు దశరథ లయీక్ ,ఆత్మ కమిటీ నర్సాపూర్ డైరెక్టర్ రేణుక మహేందర్ ఐకేపీ అంగన్వాడీ ఆశ మహిళలు కో ఆప్షన్ సభ్యులు ఐలయ్య యాదవ్ మల్లేష్ గౌడ్ తెరాస నాయకులు నర్సింలు కృష్ణ రెడ్డి ముత్యాలు రవి కుమార్ శ్రీనివాస్ రెడ్డి నరేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area