భువనగిరి టౌన్ (జనం సాక్షి):-ఘనంగా తాజ్పూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ బొమ్మరపు సురేష్ .జండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఉప సర్పంచ్ ర్యాకల సంతోష గాంధీ విగ్రహం దగ్గర జండా ఆవిష్కరణ చేయడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ కార్యాలయం దగ్గర జండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు వార్డు సభ్యులు బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ముస్లిం మైనార్టీ నాయకులు మరియు మహిళా నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.. జై తెలంగాణ జై కేసీఆర్ జై పి ఎస్ ఆర్ పైళ్ల శేఖర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ .




