Tuesday, 3 November 2026

తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ చేసిన సేవలు మరువలేనివి : గోపాల్ ముదిరాజ్

  ఎల్బీనగర్ (జనం సాక్షి )    తెలంగాణ ఉద్యమానికి  ప్రొఫెసర్ కొత్తపల్లి  జయశంకర్ సార్ చేసిన సేవలు మరువలేనివని‌ చంపపేట   డివిజన్ బీసీ సెల్. అధ్యక్షులు. గోపాల్ ముదిరాజ్  అన్నారు  .  ఆచార్య ప్రొఫెసర్. జయశంకర్ సార్  88వ జయంతి ని పురస్కరించుకుని , శనివారం     చంపపేట లోని డివిజన్ బీసీ సెల్. అధ్యక్షులు. గోపాల్ ముదిరాజ్. ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ     తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ చేసిన సేవలు మరువలేనివని‌, సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు    ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్. అనసూయ గౌడ్ ‘గోకుల్ సరోజా. కార్యదర్శి ఉషా.  డివిజన్ అధికార ప్రతినిధి. భాను ప్రకాష్.   సీనియర్ నాయకులు రమాదేవి. పద్మ. కిష్టమ. మరియు.Ex.వార్డ్ ఏరియా కమిటీ సభ్యులు. గౌర శ్రీనివాస్. టిల్లు యాదవ్. జగదీష్ గౌడ్. చందు యాదవ్ సండూర్ సతీష్. బత్తుల శ్రీనివాస్ రెడ్డి. బాలు. సత్యనారాయణ. మొదలగు వారు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.