హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. రేపు ఢిల్లీ రావలసిందిగా వారిని వయలార్ రవి ఆహ్వానించారు. దాంతో రేపు ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీ బయలుదేరివెళ్లనున్నారు.