తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్ కమిటీ ఈరోజు టీఎన్టీవో భవన్‌లో సమావేశమైంది. ఛలో అసెంబ్లీ , బయ్యారం బస్సు యాత్ర తేదీలు, నిర్వహణ తదితర అంశాలపై ఈభేటీలో చర్చించినట్లు సమాచారం.