తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం బహిరంగ సభ విజయవంతం చేయాలి

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 18 (జనంసాక్షి) తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19 వ తేదీన యాదగిరిగుట్టలో జరిగే బహిరంగ సభను వియవంతం చేయాలని మండలము లోని వివిధ గ్రామాల లో ప్రచారం నిర్వహించి వాల్ పోస్టర్లను అవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు గడ్డం దశరథ గౌడ్ మండల గౌడ సంఘం అధ్యక్షుడు రంగ సత్యనారాయణ గౌడ్  రహీంఖంపేట గౌడ సంఘం అధ్యక్షుడు అనపురం వెంకటయ్య సభ్యులు ముత్యాల మల్లేశం ముత్యాల సత్తయ్య తాళ్ళ పెళ్లి శివ్వ య్య మెరుగు అంజయ్య బూరుగు జహంగీర్ లొడి ఐలయ్య సూదగాని వీరయ్య తదితరులు పాల్గొన్నారు