తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీకి బయలుదేరి నారాయణపురం గ్రామ టిఆర్ఎస్ శ్రేణులు

కురవి సెప్టెంబర్-16 (జనం సాక్షి న్యూస్)

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ పిలుపుమే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ కేంద్రంలో జరిగే భారీ ర్యాలీకి తరలివెళ్లిన నారాయణపురం గ్రామ టిఆర్ఎస్ ముఖ్య నాయకులు. ఈ కార్యక్రమంలో నారాయణపురం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్లూరి పట్టాభి రామరాజు,ఎంపీటీసీ ధరావత్ అర్జున్,మాజీ ఎంపీటీసీ వీరన్న, మాజీ సర్పంచ్లు భాస్కర్,భద్రయ్య, ఉప సర్పంచ్ భాస్కర్, హరిదాస్ తండా గ్రామ ఉప సర్పంచ్ బానోత్ శోభన్ బాబు,మాజీ సర్పంచ్ వెంకన్న, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అల్లూరి రాంబాబు,మండల యూత్ నాయకులు రఘు,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మూర్తి, హనుమంతు,బాలు, భాస్కర్, డి భాస్కర్, రాంచంద్,బులియా, రాము,పండు,బాల, కృష్ణ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.