Thursday, 5 November 2026

తెలంగాణ టీచర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ.

తెలంగాణ టీచర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ.

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 13. (జనం సాక్షి). తెలంగాణ టీచర్స్ యూనియన్ 2013 టేబుల్ క్యాలెండర్ ను డిఇఓ రాధా కిషన్ ఆవిష్కరించారు. శుక్రవారం టి టి యు జిల్లా అధ్యక్షులు కొండి కొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి తడకల సురేష్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. సందర్భంగా డిఈఓ రాధా కిషన్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం లో ఉపాధ్యాయులు పాత్ర గొప్పదని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ శైలజ, కోఆర్డినేటర్ విద్యాసాగర్, టి టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు