Tuesday, 3 November 2026

తెలంగాణ పాలీసెట్ ప్రశ్నపత్రం కోడ్ ఎస్-2

హైదరాబాద్: నేడు తెలంగాణ పాలీసెట్-2015 పరీక్ష జరుగనుంది. పాలీసెట్ పరీక్షకు ప్రశ్నపత్రం కోడ్ ఎస్-2 ఎంపిక చేశారు. పాలీసెట్ ప్రశ్నపత్రం కోడ్ ను మంత్రి కడియ శ్రీహరి విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. జూన్ 10న ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 26 నుంచి ప్రవేశాలు, జులై 8 నుంచి పాలిసెట్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *