Wednesday, 4 November 2026

టీఆర్ ఎస్ భవన్ లో నేడు రెండోరోజు మాక్ పోలింగ్..

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ ఎస్ భవన్ లో నేడు రెండో రోజు మాక్ పోలింగ్ జరుగనుంది. మాక్ పోలింగ్ కు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *