Thursday, 5 November 2026

తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

లబ్దిదారులకు చెక్కులు అందజేస్తున్న సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి

ఆత్మకూర్(ఎం) నవంబర్ 22 (జనంసాక్షి) మొరిపిరాల చిన్నగూడెం గ్రామానికి చెందిన మల్లెపూల కల్పన కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో 36000 వేల రూపాయల చెక్కు మంజూరు అయింది చెక్కును గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వీ ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బెజ్జనబోయిన మహేష్ తెరాస గ్రామశాఖ అధ్యక్షులు నిమ్మల దశరథ సెక్రటరీ జనరల్ పన్నాల మల్లారెడ్డి రైతు సంఘం అధ్యక్షులు గొనె సత్తిరెడ్డి ప్రధాన కార్యదర్శులు మల్లెపూల మల్లేష్ యాస రాజు యువజన నాయకులు మల్లెపూల దామోదర్ నిమ్మల సతీష్ యాస మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు