తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆడేపు నగేష్ నేత

తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆడేపు నగేష్ నేత

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13 (జనం సాక్షి)

వరంగల్ నగరంలోని 16వ డివిజన్ ధర్మారం లోని తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఆనతరం తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కరిమబద్ కి చెందినా బీసీ ఉద్యమ నాయకుడు ఆడేపు నగేష్ నేత ని రాష్ట అధ్యక్షుడు నాయిని భరత్ నియమించారు ఈ కార్య క్రమం లో సంఘం రాష్ట్ర మహిళా ఇన్చార్జ్ లయన్ డాక్టర్ పద్మజ దేవి గారు, ఉమ్మడి జిల్లా మహిళ అధ్యక్షురాలు గుంటీ స్వప్న,బీసీ రాష్ట్ర నాయకులూ శ్రీనివాస, మహిళ నాయకురాలు, దేవిక, శిల్పా, హేమలత తదితరులున్నారు