Wednesday, 4 November 2026

తెలంగాణ మంత్రుల్లో విభేదాల్లేవు: పొన్నాల

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రుల్లో ఎలాంటి విభేదాల్లేవు అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అందరం కలిసి పని చేస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే ఢిల్లీ పర్యటన అని పేర్కొన్నారు. ఇదే చివరి పర్యటన కావొచ్చని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *