హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటైంది. ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.