యాక్స్ అండ్ యాక్స్ షోరూం దివాళా పిటిషన్
విజయవాడ: నగరంలోని యాక్స్ అండ్ యాక్స్ షోరూం యజమాని దివాళా పిటిషన్‌ను న్యాయస్థానంలో దాఖలు చేశాడు. తనకు రూ.7కోట్లకు పైగా అప్పులువున్నట్టు ఆయన న్యాయస్థానానికి తెలిపాడు.