తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 8 (జనంసాక్షి) ఆత్మకూరు (ఎం) మండలం కోరటికల్ గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గార్ల సహకారంతో వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి ఇరవై వేల రూపాయల చెక్కును లబ్ధిదారులు కోల మోక్షిత్ వాళ్ళ తాత అంజయ్యకు అందజేసిన గ్రామ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ వారు మాట్లాడుతూ సిఎం సహాయ నిధి పేదలకు వరం అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిరబోయిన స్వామి యాదవ్ టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దారం ఆంజనేయులు కార్యదర్శి సోలిపురం రాంరెడ్డి మాజీ సర్పంచ్ పురుషోత్తం టిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు చుంచు నాగరాజు వార్డు సభ్యులు చంద్రయ్య టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సైదులు సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు స్వామి గౌడ్ యూత్ అధ్యక్షులు ఉపేందర్ నర్సింహ గౌడ సంఘం అధ్యక్షులు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు