తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెగడపల్లి మండలం ఫీల్డ్ అసిస్టెంట్లు పెగడపల్లి ఆగస్టు 30 (జనం సాక్షి )పెగడపల్లి మండలం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు కు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పెగడపల్లి ఫీల్డ్ అసిస్టెంట్లు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వానికి జీవితాంతం ఋణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెగడపల్లి మండలం ఫీల్డ్ అసిస్టెంట్లు




