తెలంగాణ లో రేపు పదో తరగతి ఫలితాలు…
హైదరాబాద్: పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు.