*తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన బిజెపి నాయకులు*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 17
(జనం సాక్షి)
తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే దాము ఇంటివద్ద జాతీయ జెండాను బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్బంగా మాట్లాడుతు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపకుండా సమైక్య దినోత్సవం టిఆర్ఎస్ జరపడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ ,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికెల నవీన్ ,బీజేపీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు జేయన్ సునీత వెంకట్ , యాదగిరి బాబు ,మన్నే గంగాధర్ ,పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదశివ్ ,కొల్లేపు శ్రీను దేవరాజం, ఇల్లెందుల కృష్ణమాచారి , తోకల సత్యనారాయణ , ఇల్లెందుల శ్రీనివాస్ ,శ్రీరామ్ శివ, వరలక్ష్మి ,ఆడెపు రాజేశ్వర్ ,ఎదులాపురం కుమార్, బొడ్ల నాగేష్ ,బండారి రమేష్ ,ఐటీ సెల్ జోనల్ ఇంచార్జ్ మిట్టపెల్లి సాయి ,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ,సుంకేట విజయ్ బీజేవైఎం అధికార ప్రతినిధి బొడ్ల నరేష్ ,బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు గోపినవేణి రమేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి కలిగొట శ్రీకాంత్ ,పట్టణ ఉపాధ్యక్షులు కుడుకల రఘు, బొడ్ల గౌతమ్ ,కార్యదర్శులు బీమానతి విజయ్ ,మిట్టపల్లి శివ, యమ వినోద్ ,రాజకిరణ్ ,సుంకే అశోక్ ,వివేక్ ,నవీన్ ,రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు