తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మధు

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన సబ్ ఇన్స్పెక్టర్ మధు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు