ముస్తాబాద్ సెస్టెంబరు 17 జనం సాక్షి
ముస్తాబాద్ మండల పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపూరావు ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ తెలంగాణ విమోచన దినోత్సవం మూడు రంగుల జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ రాజేశం గౌడ్ మాట్లాడుతూ 1947 భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగిందని కానీ తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 రోజు నిజం పాలన నుండి నిజం రాజులపై యుద్ధం చేసి తెలంగాణను భారతదేశంలో విలీనామం చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో, డైరెక్టర్లు సతీష్ చందర్రావు, కట్ట బాపురావు, గన్నె నర్సింలు, డైరెక్టర్ సి ఓ కృష్ణ ,సిబ్బంది పాల్గొన్నారు




