తెలంగాణ సమరయోధుల సమావేశంలో పరకాలకు పరాభావం
హైదరబాద్: ఈ రోజు స్వతంత్ర సమరమోధుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో పరకాల ప్రభాకర్‌కు పరాభావం ఎదురైంది. తెలంగాణ నేతలు పరకాలను నిలదీసారు.బీజేపీ కాకినాడలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తీర్మాణం చేసినప్పుడు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉండి నోరెందుకు మెదపలేదని పచ్చి అవకాశ వాదివని నిలతీయటంతో చివరికి తెలంగాణ ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారని పరకాల ప్రభకర్ అంగీకరించారు.