సికింద్రాబాద్ (జనం సాక్షి ) తోట రఘునాథ్ ఆధ్వర్యంలో, తోట బాలకిషన్ రావు ట్రస్ట్ ద్వారా పిల్లలకు ఉచిత బుక్కుల పంపిణీ చేయరు .ఈ కార్యక్రమంలో తుడి విష్ణుమూర్తి సంఘం డోనర్, లింగిశెట్టి హనుమంతరావు కాచిగూడ మహాసభ కోశాధికారి, బిళ్ళ కంటి రవికాంత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, గర్ష మోహన ట్రస్ట్ బోర్డ్ హాస్టల్ మెంబర్, చర్యాల శ్రీనివాస్ (కోశాధికారి సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టెన్సీ మున్నూరు కాపు సంఘం) మాడ ప్రమోద్ ఉపాధ్యక్షులు , కట్కూరి శ్రీకాంత్, నువ్వుల ప్రభాకర్, బండి శ్రీనివాస్, మదన మోహన్, భానుమతి సుంకరి , మహిళా మోర్చా అధ్యక్షురాలు మెట్టుగుడ డివిజన్. మూల జగన్ మోహన్, రామ్ సుంకరి పాల్గొన్నారు.
తోట బాలకిషన్ రావు ట్రస్ట్ ద్వారా పిల్లలకు ఉచిత నోట్ బుక్కుల పంపిణీ




