మార్చి14(జనం సాక్షి)మండల పరిధిలోని నల్లూరు గ్రామంలోని బర్కం నరసయ్య కు చెందిన వ్యవసాయ భూమిలో త్రిమూర్తి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి మొక్కజొన్న విత్తనాలను సాగు చేస్తున్నారు హైబ్రిడ్ రకం(2852) చెందినది అయితే ఆ విత్తనాల ద్వారా అధిక దిగుబడిని రైతులు పొంది అధిక లాభాలను ఆశించవచ్చని ప్రత్యక్షంగా పంట దిగుబడిని చూపిస్తూ రైతులకు అవగాహనను ఆ కంపెనీకి చెందిన సేల్స్ మేనేజర్ మంతెన బాలు వివరించారు ఆ కార్యక్రమం తదనంతరం రైతు బర్కం నరసయ్యను సన్మానించారు ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ మేనేజర్లు మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు పాల్గొన్నారు




