Tuesday, 3 November 2026

త్వరలో కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి భేటీ : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు ఈ నెల 20 నుంచి 25 వరకు గాంధీభవన్‌లో నిర్వహిస్తున్నట్లు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో ఈ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు ఏ సీఎం  నిర్ణయాలు తీసుకున్నా అది పార్టీ విధానాల మీదే ఆధారపడి ఉంటుదని, వ్యక్తింగతం కాదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *