ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీ నగర్( జనం సాక్షి ) త్వరలో కాలనీల ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కానున్నదని ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారము నాడు హస్తినపురం డివిజన్ పరిధిలోని దాదాపు ఒక కోటి ఇరవై ఏడు లక్షల యాబై వేల రూపాయల వ్యయంతో హనుమాన్ నగర్,శ్రీ రమణ కాలనీ నందు నూతన యూ.జీ.డి.పైప్ లైన్ పనుల శంకుస్థాపన , సాగర్ ఎంక్లేవ్ రెడ్డి కాలనీ నందు స్టామ్ వాటర్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ,స్థానిక కార్పోరేటర్ సుజాత నాయక్ , తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆందోజు సత్యంచారి లతో కలసి శంకుస్థాపన చేశారు ..ఇ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల.మధుసూదన్ రెడ్డి,,మాజీ కార్పొరేటర్ పద్మ నాయక్,డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు సత్యంచారి ,ఉదయ్ కుమార్ రెడ్డి,డేరంగుల.కృష్ణ, నారగోని శ్రీనివాస్ యాదవ్,చంద్రశేఖర్ రెడ్డి ‘ నాగిరెడ్డి విజయ్కుమార్ ‘నాగేశ్వరరావు ,సయ్యద్ పాషా బోయ అరుణ్ ,చంద్రమౌళి చారీ ,భిక్షపతి చారి ‘సాయి యాదవ్ , ఏరియా కమిటీ మెంబర్ కాంతమ్మ ,ఆదిలక్ష్మి, అనితా,శ్రీ రమణ కాలనీ అధ్యక్షులు దశరథరామిరెడ్డి , ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ,కోశాధికారి రవీంద్రనాయక్ ,లింగుస్వామి రవీందర్ గోపాల్ ,మల్లేష్ ,రెడ్డి కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు స్వామి రెడ్డి ,కొండా వెంకట రెడ్డి లక్ష్మణ్రావు, శ్రీనివాసరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.




