నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం దత్తారం గ్రామంలో సోమవారం శ్రామిక వికాస కేంద్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ జంగమ్మ మాట్లాడుతూ పురుషులతోపాటు మహిళలకు అన్ని రంగాలలో రాణించాలని , అన్ని సమాన హక్కులు ఇవ్వాలని. ఈ రోజుల్లో రోజురోజుకు మహిళలపై బాలికలపై అనేక సంఘటనలు కనిపిస్తున్నాయి. చట్టాలు పకడ్బందీగా అమలు పరిచినప్పుడే మహిళలపై దాడులు అరికట్టడానికి వీలవుతుంది. మహిళలకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో శాలువాలతో
గ్రామ సర్పంచ్ జంగమ్మ. ఎంపిటిసి బాలమని. ఐసీడీఎస్ టీచర్ కలమ్మ. ఐసీడీఎస్ ఆయా లక్ష్మమ్మ. గ్రమైక సంఘం నాయకులు ఎల్లమ్మ. భగ్యమ్మ.బాలమ్మ.అనిత.మహిళలకు శాలువాలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం లో శ్రామిక వికాస కేంద్రం మండల కో ఆర్డినేటర్ యం శ్రీనివాసులు. పంచాయితీ కార్యదర్శి రాజేష్ రెడ్డి. గుమ్మకొండ సాయిలు. సురేష్. భాష. వెంకటయ్య. వార్డు సభ్యులు మర్కం నిరంజన్. గగలపల్లీ బాలలక్ష్మయ్య. లక్ష్మమ్మ. స్ఎంసీ చెర్మేన్ సోమయ్య.సత్యనారాయణ. జక్క నిరంజన్. తదితరుల పాల్గొన్నారు.




