Tuesday, 3 November 2026

దళితులంతా ఆర్ధికంగా ఎదగాలి

◆ దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు

◆ ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద 1500 మంది లబ్ధిదారుల ఎంపిక

◆ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

దళిత బంధు పథకంతో దళితులంతా ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శనివారం కర్కన గడ్డ అంబెడ్కర్ మెమోరియల్ క్లబ్ వద్ద నగరంలో పలువురికి దళిత బంధు కింద మంజూరైన ఆస్తులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు