దాచిన కలప పట్టివేత

సిరికొండ: మండల కేంద్రంలోని లింగారెడ్డి అనే రైతు కొట్టంలో అక్రమంగా దాచిన కలపను అటవీశాఖ అధికారులు
పట్టుకున్నారు. రూ2 లక్షల విలువైన 150 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఇంగల్‌ వాయి రేంజి అధికారి నాగగౌడ్‌ తెలిపారు.